ap news

ts news

job news

AP ప్రభుత్వ అత్యవసర ఫోన్ నంబర్లు

Posted by Job Notification on Sunday, February 4, 2018

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సేవలకు మరియు కొన్ని అత్యవసర సేవలకు ఉపయోగపడే కొన్ని ఫోన్ నంబర్స్ . ప్రతి ఒక్కరు ఈ ఫోన్ నంబర్స్ ని మీ దగ్గర ఉంచుకోవడం ఎంతో అవసరం

పోలీసు సేవలకు - 100

రైల్వే సమాచారం కోసం -139

శాంతి భద్రతల కొరకు -1090

Eve teasing - 1091

పిల్లల వేదింపులు - 1098

RTC హెల్ప్ లైన్ - 18002004599

అత్యవసర వైద్య సేవలు. - 108

తపాల భీమా - 18001805232

అగ్ని మాపక సేవలు - 101

N.T.R వైద్య సేవలు . -104

AP Government Emergency Numbers

ప్రభుత్వ కార్యాలయాలలో ఇబ్బందులు .-155361

ఓటు నమోదు కొరకు - 1950

వయవసాయ సమాచారం - 18001801551

మీ సేవ సేవల కొరకు -1100

టెలికాం సేవల కొరకు -198

విద్యుత్ సేవల కొరకు -18004250028

ఉపాది హామీ పథకం - 18002004455

ట్రాఫిక్ సమస్యలకు - 107

అపోలో అంబులన్స్ కొరకు -1066

ఎలక్ట్రిక్సిటీ కాప్మ్లైంట్ కొరకు -1912

AP STATE CIVIL SUPPLIES - 18004252977

AIRLINE Enquiries -1407

ట్రైన్ లో మహిళల భద్రతా కొరకు -9003160980 ముఖ్యమంత్రి కి ఫిర్యాదు-1100

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: February 04, 2018

0 comments:

Post a Comment